AP Cabinet approved 1.33 lac govt posts in Village secretariats. AP Cabinet also approved for 50 percent of nominated posts for SC,st and B.C's. In present Assembly sessions these bill will be present.
#ysjagan
#apcabinet
#gramavolunteerposts
#apassemblymeetings
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ..ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబం ధించిన నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జగన్ హామీలో భాగంగా ఏర్పాటు కానున్న మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.